న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7:లాండ్రీ సేవలు లభించక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకోసం ప్రత్యేకంగా సెల్ఫ్-లాండ్రీ సేవలను ప్రారంభించింది గృహోపకరణాల సంస్థ ఎల్జీ.
నూతన వ్యాపారంలో అడుగుపెట్టడంలో భాగంగా ఎల్జీ…విశ్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థుల కోసం తాజాగా సెల్ఫ్ లాండ్రీ సేవలను ఆరంభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.