టీ హబ్‌తో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ జట్టు
భారత దేశ ఏరోస్పేస్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకుగాను టీ హబ్‌తో జత కట్టింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్).
సిటీబ్యూరో, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): భారత దేశ ఏరోస్పేస్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకుగాను టీ హబ్‌తో జత కట్టింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్). శుక్రవారం బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో టీ హబ్ సీఈవో ఎంఎస్ రావుతో హెచ్ఏఎల్ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా ఎంఎస్ రావు మాట్లాడుతూ..హెచ్ఏఎల్తో కుదుర్చుకున్న ఒప్పందంతో ఏరోస్పేస్ రంగంలో ఉన్న స్టార్టప్‌లకు మేలు జరగనున్నదన్నారు. ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలు జరిగే అవకాశం ఉందన్న ఆయన.. స్టార్టప్‌లకు కొత్త అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. హెచ్ఏఎల్ డైరెక్టర్ డీకే సునీల్ మాట్లాడుతూ.. భారత్‌లో బలమైన స్టార్టప్ ఏకోసిస్టమ్ ఉన్నదన్నారు. ఇన్నోవేషన్ వర్క్‌షాప్‌లు, నూతన సాంకేతికతతో నడిచే స్టార్టప్‌లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించనున్నట్లు ఆయన ప్రకటించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

