Apple-CERT-IN | ఆపిల్ ఉత్పత్తుల యూజర్లకు కేంద్రం హెచ్చరిక..
Apple-CERT-IN |ఇటీవల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్ జారీ చేసిన కేంద్రం.. తాజాగా ఆపిల్ ఉత్పత్తుల యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది.
Apple-CERT-IN |ఇటీవల శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలర్ట్ జారీ చేసిన కేంద్రం.. తాజాగా ఆపిల్ ఉత్పత్తుల యూజర్లకు హై రిస్క్ అలర్ట్ జారీ చేసింది. పలు ఆపిల్ ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపం ఉన్నదని గుర్తించినట్లు కేంద్ర ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ సంస్థ – కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా (సెర్ట్-ఇన్) వెల్లడించింది. తత్ఫలితంగా యూజర్ల వ్యక్తిగత డేటాను హ్యాకర్లు తస్కరించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. కనుక ఆపిల్ ఉత్పత్తుల యూజర్లు వాటిలో సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోవాలని హితవు చెప్పింది.
ఐ-ఫోన్, ఆపిల్ వాచ్, ఆపిల్ మ్యాక్ బుక్, ఐ-పాడ్, ఆపిల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్స్తోపాటు సఫారీ బ్రౌజర్ లోనూ ఈ సెక్యూరిటీ లోపాలున్నాయని సెర్ట్ఇన్ తెలిపింది. ఆపిల్ ఉత్పత్తుల్లో ఈ లోపాలను గుర్తించి హ్యాకర్లు చొరబడి సెక్యూరిటీ పాస్వర్డ్లను బైపాస్ చేసి యూజర్ల సున్నితమైన సమాచారం దొంగిలించగలరని హెచ్చరించింది.
ఐఓఎస్, ఐపాడ్ ఓఎస్ 17.2 కంటే ముందు వర్షన్లు, ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 16.7.3 కంటే ముందు వర్షన్లు, మ్యాక్ ఓఎస్ సోనోమా 14.2, వెంట్యూరా 13.6.3, మానిటరీ 12.7.2, ఆపిల్ టీవీ ఓఎస్ 17.2, ఆపిల్ వాచ్ ఓఎస్ 10.2, సఫారీ 17.2 కంటే ముందు వర్షన్లలో లోపాలు ఉన్నాయని గుర్తించామని సెర్ట్ ఇన్ వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

