రెడ్డీస్‌కు హైకోర్టులో చుకెదురు
కాంపిటేషన్ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సీసీఐ (కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విచారణ వ్యవహారంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి హైకోర్టులో చుకెదురైంది. సీసీఐ విచారణను సవాలు చేస్తూ రెడ్డీస్ ల్యాబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది.
- సీసీఐ విచారణపై పిటిషన్ కొట్టివేత
హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ) : కాంపిటేషన్ చట్ట నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి సీసీఐ (కాంపిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) విచారణ వ్యవహారంలో డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి హైకోర్టులో చుకెదురైంది. సీసీఐ విచారణను సవాలు చేస్తూ రెడ్డీస్ ల్యాబ్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు వెలువరించింది. విచారణ మాత్రమే కొనసాగుతున్నదని, తుది నిర్ణయం వెలువడలేదని అందువల్ల ఈ దశలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.
ఇండియన్ డ్రగ్ మ్యాన్ప్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఎ)లోని సంస్థలు రెడ్డీస్ ల్యాబొరేటరీతోపాటు కాంపిటేషన్ చట్టంలోని సెక్షన్ 3, 4లను ఉల్లంఘిస్తున్నాయంటూ ఆలిండియా కెమిస్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఫెడరేషన్ 2012లో సీసీఐకి ఫిర్యాదు చేసింది. డైరెక్టర్ జనరల్ 2024లో సమర్పించిన నివేదికపై అభ్యంతరాలు, వివరణలుతో సహా ఆడిట్ నివేదికలను సమర్పించాలంటూ సీసీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాలు చేస్తూ రెడ్డీస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

