ఐపీపీబీతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్

- న్యూఢిల్లీ: ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్
(ఐపీపీబీ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది హెచ్డీఎఫ్సీ బ్యాంక్. గ్రామీణ, సెబీ-అర్బన్ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలు అందించడానికి రెండు సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందుకు సంబంధించి హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐపీపీబీల మధ్య అధికారిక ఒప్పందం సోమవారం జరిగింది. ఐపీపీబీకి ఉన్న 4.7 కోట్ల మంది వినియోగదారులకు బ్యాంకింగ్ సేవలు అందించడానికి వీలు పడనున్నది. ఐపీపీబీకి ఉన్న వినియోగదారుల్లో 90 శాతం గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు. ఐపీపీబీకి ఉన్న 2 లక్షల మంది పోస్ట్మెన్లకు మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్ పరికరాలతో బ్యాంకింగ్ సేవలకు వీలున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Business news
- hdfc bank
- ippb
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
CJP protest | ఇంటర్నెట్ ఆపొద్దు.. మెట్రో రైళ్లు నడపండి.. సీజేపీ నిరసనల వేళ కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి 8 గంటల సమయం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

