Home
Business
Hdfc Bank Md And Ceo Sashidhar Jagdishan Has Responded To The Corporate Governance Controversy Surrounding The Banking Giant
హెచ్‌డీఎఫ్‌సీపై ఆరోపణలు అవాస్తవం
దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ పాలన వివాదంపై బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగ్దీశ్ స్పందించారు.
ముంబై, జూలై 11: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజంలో ఒకటైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్పొరేట్ పాలన వివాదంపై బ్యాంక్ ఎండీ, సీఈవో శశిధర్ జగ్దీశ్ స్పందించారు.
మాజీ నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అతాను చక్రవర్తి తన రాజీనామా లేఖలో లేవనెత్తిన ఆరోపణలను నిరూపించడానికి నిర్వహించి న స్వతంత్ర చట్టపరమైన సమీక్షలో ఎటువంటి ఆధారాలు లభించలేదని బ్యాంక్ స్పష్టంచేసింది. ఈ ఏడాది ఎదుర్కొన్న అతిపెద్ద పాలన వివాదంపై బ్యాంక్ తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

