వైస్రాయ్కి ఊరట ఎన్సీఎల్టీ తీర్పుపై స్టే

హైదరాబాద్, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ): వైస్రాయ్ హోటల్ రుణ పరిషార ప్రణాళిక విషయంలో సీఎఫ్ఎం అసెట్ రీకన్స్ట్రక్షన్ పిటిషన్‌ను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ కొట్టేయడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ట్రిబ్యునల్ తీర్పు అమలును నిలిపివేస్తూ తాతాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు, జస్టిస్ టీ వినోద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది. దివాలా పరిషార ప్రక్రియలో భాగంగా వైస్రాయ్ హోటల్‌ను వశం చేసుకోడానికి రూ.185 కోట్లకు ప్రణాళిక ఆమోదం పొందాక పెట్టుబడిదారుడిగా ఉన్న సింగపూర్ కంపెనీని కో-అప్లికెంట్‌గా అనుమతించాలని కోరుతూ సీఎఫ్ఎం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ సీఎఫ్ఎం సవాల్ చేసిన అప్పీల్ పిటిషన్‌ను హైకోర్టు ఇటీవల విచారించింది. తదుపరి విచారణను నవంబర్ 23కి వాయిదా వేసింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
Tamilnadu SIR | తమిళనాడులో సర్ షాక్.. పట్టించుకోకపోవడంతో 50 సీట్లు చేజార్చుకున్న స్టాలిన్ సేన!
Elon Musk | ప్రైమ్ మినిస్టర్ అంబానీ.. ఎలాన్ మస్క్ వ్యంగ్యాస్త్రాలు
Manne Krishank | రూ.80 వేల కోట్ల భూమి 10 వేల కోట్లకే.. 818 ఎకరాలను గుట్టుగా తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్: మన్నె క్రిశాంక్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

