హైదరాబాద్, జూలై 7: గ్రీన్చెఫ్ షేరు లిస్టింగ్ రోజే అదరగొట్టింది. షేరు అప్పర్సర్క్యూట్ను తాకింది. సంస్థ జారీ చేసిన ఇష్యూ ధర కంటే 20 శాతం అధికంగా ట్రేడైంది. ఇష్యూ షేరు ధర రూ.87 కాగా, ప్రస్తుతం రూ.104 స్థాయిలో ట్రేడవుతున్నది.
కంపెనీ ప్రైస్ బాండ్ పరిధి రూ.82 నుంచి రూ.87 మధ్యలో నిర్ణయించింది. ఈ పబ్లిక్ ఇష్యూ ద్వారా సంస్థ రూ. 53.62 కోట్ల నిధులను సమీకరించింది.