జొమాటోకు యాంట్ గ్రూప్ గుడ్‌బై
ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో నుంచి ప్రసిద్ధ చైనా వాణిజ్య వేత్త జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ పూర్తిగా వైదొలగనుంది.
న్యూఢిల్లీ, నవంబర్ 28: ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటో నుంచి ప్రసిద్ధ చైనా వాణిజ్య వేత్త జాక్‌మాకు చెందిన యాంట్ గ్రూప్ పూర్తిగా వైదొలగనుంది. యాంట్ గ్రూప్ కంపెనీ అలీపే 29.6 కోట్ల జొమాటో షేర్లను రూ.3,290 కోట్లకు స్టాక్ ఎక్సేంజీల్లో బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించనున్నట్టు సమాచారం.
షేరుకు రూ. 111.28 ధరతో ఆఫ్‌లోడ్ చేయడానికి అవసరమైన లావాదేవీల్ని బొఫా సెక్యూరిటీస్; మోర్గాన్ స్టాన్లీ సిద్ధం చేశాయి. ఇటీవలే జపాన్ ఇన్వెస్ట్మెంట్ దిగ్గజం సాఫ్ట్‌బ్యాంక్ జొమాటో 1.1 శాతం వాటాను రూ. 1,200 కోట్లకు విక్రయించింది. గత ఏడాదికాలంగా జొమాటో షేరు ధర రూ.62 నుంచి 80 శాతం పెరిగి రూ. 113 వద్దకు చేరింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

