తగ్గిన బంగారం ధరలు
బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ పసిడి 10 గ్రాములు రూ.56,754 వద్ద స్థిరపడింది. గురువారం ముగింపుతో పోల్చి తే రూ.669 క్షీణించింది. నాడు రూ.57,423 వద్ద ఉన్నది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 10: బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం న్యూఢిల్లీలో 24 క్యారెట్ పసిడి 10 గ్రాములు రూ.56,754 వద్ద స్థిరపడింది. గురువారం ముగింపుతో పోల్చి తే రూ.669 క్షీణించింది. నాడు రూ.57,423 వద్ద ఉన్నది. గ్లోబల్ ట్రెండ్స్ బలహీనంగా ఉండటం వల్లే ధరలు పతనమయ్యాయి.
ఇక హైదరాబాద్ మార్కెట్లో పుత్తడి ధర 10 గ్రాములు రూ.57,160గా ఉన్నది. రూ.550 తగ్గింది. 22 క్యారెట్ గోల్డ్ రూ.52,400 పలికింది. మరోవైపు వెండి ధర కూడా భారీ ఎత్తున దిగజారింది. ఢిల్లీలో కిలో ధర రూ.1,026 పడిపోయి రూ.66,953 వద్ద ఉన్నది. హైదరాబాద్‌లో రూ.1,000 క్షీణించి రూ.72,500 పలికింది. ఇదిలావుంటే అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు గోల్డ్ ధర 1,866 డాలర్లుగా, వెండి రేటు 22.12 డాలర్లుగా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- 24 carat gold
- Gold rate
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
‘బీఆర్ఎస్ నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

