గుడ్ న్యూస్.. దిగొచ్చిన బంగారం
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో పెట్టుబడిదారులు బంగారం అమ్మకాలకు మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీగా పడిపోయాయి.
- రూ.2,600 తగ్గిన పదిగ్రాముల ధర
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 28 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోవడం, డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో పెట్టుబడిదారులు బంగారం అమ్మకాలకు మొగ్గుచూపడంతో వీటి ధరలు భారీగా పడిపోయాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.2,600 తగ్గి రూ.1.50 లక్షలకు పడిపోయింది.
కిలో వెండి ఏకంగా రూ.5 వేలు తగ్గి రూ.2.32 లక్షలకు దిగొచ్చింది. గత శుక్రవారం ముగింపు ధర రూ.2.37 లక్షలుగా ఉన్నది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 128.93 డాలర్లు లేదా 3 శాతం తగ్గి 4,156.44 డాలర్లకు పడిపోగా, వెండి 2.96 డాలర్లు తగ్గి 61.34 డాలర్లకు దిగొచ్చాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
AP News | ఎగువ నుంచి భారీ వరద.. నీట మునిగిన సోమేశ్వర ఆలయం..!
Khet Bachao Abhiyan | ముందస్తు ప్రణాళికతో పంటలు సాగు చేయాలి.. ‘ఖేత్ బచావో అభియాన్’ లో ఏడీఏ బాబు నాయక్
‘ఏఐకేఎస్ 36వ రైతు మహాసభలను జయప్రదం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

