మరింత దిగిన బంగారం
బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,400 తగ్గి రూ.1.53 లక్షలకు దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,54,400గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 12 : బంగారం ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల గోల్డ్ ధర ఏకంగా రూ.1,400 తగ్గి రూ.1.53 లక్షలకు దిగొచ్చింది. అంతకుముందు ఇది రూ.1,54,400గా ఉన్నది. బంగారంతోపాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. కిలో వెండి రూ.2 వేలు తగ్గి రూ.2,28,500గా నమోదైనట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోవడంతోపాటు డాలర్‌కు అనూహ్యంగా డిమాండ్ పుంజుకోవడం ధరలు తగ్గడానికి కారణాలని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ హెడ్ సౌమిల్ గాంధీ తెలిపారు. గ్లోబల్ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 17.36 డాలర్లు తగ్గి 4,176.88 డాలర్లకు తగ్గగా, వెండి 60.66 డాలర్ల వద్ద ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

