హైదరాబాద్‌లో గోద్రేజ్ భారీ ప్రాజెక్టు
హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ డీల్ జరిగింది. ఇప్పటి వరకు వెస్ట్ జోన్ పరిధిలోని ఐటీ కారిడార్లోనే భారీ ప్రాజెక్టులకు అధిక ప్రాధ్యానతనిచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రస్తుతం దక్షిణాదిలోనూ భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొస్తున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో భారీ రియల్ ఎస్టేట్ డీల్ జరిగింది. ఇప్పటి వరకు వెస్ట్ జోన్ పరిధిలోని ఐటీ కారిడార్లోనే భారీ ప్రాజెక్టులకు అధిక ప్రాధ్యానతనిచ్చిన రియల్ ఎస్టేట్ కంపెనీలు ప్రస్తుతం దక్షిణాదిలోనూ భారీ ప్రాజెక్టులు చేపట్టేందుకు ముందుకొస్తున్నాయి.
ఈ క్రమంలో ముంబైకి చెందిన గోద్రేజ్ ప్రాపర్టీస్… హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై రాజేంద్రనగర్ వద్ద సుమారు 12.5 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు బుధవారం ప్రకటించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

