జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ నష్టం 546 కోట్లు
జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఫ్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే గత త్రైమాసికానికిగాను రూ.546.14 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపింది.
హైదరాబాద్, నవంబర్ 14: జీఎమ్మార్ ఎయిర్పోర్ట్స్ ఇన్ ఫ్రా నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. నిర్వహణ ఖర్చులు అధికమవడం వల్లనే గత త్రైమాసికానికిగాను రూ.546.14 కోట్ల నష్టం వచ్చినట్లు తెలిపింది. సమీక్షకాలంలో సంస్థ ఆదాయం రూ.36 లక్షల నుంచి రూ.26.34 కోట్లకు పెరిగినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు రూ.27 కోట్ల నుంచి రూ.42 కోట్లకు పెరగడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- GMR
- GMR Airports
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagtial | వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Sheikh Hasina: బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహ్మాన్ నిర్ణయాన్ని తప్పుపట్టిన షేక్ హసీనా
Vijay Deverakonda | ‘ఎల్ నినో’ ముప్పు.. నీరు, ఆహారం, కరెంట్ వృథా చేయకండి: విజయ్ దేవరకొండ
Ranabaali | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అడ్వాన్స్ బుకింగ్స్ షురూ.!
Trisha | ఎంజీఆర్ బయోపిక్లో జయలలితగా త్రిష .. దర్శకుడు బషీర్ కామెంట్స్ వైరల్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

