ప్రభుత్వానికి జీఎమ్మార్ 12.28 కోట్ల డివిడెండ్
గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వానికి జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) తన వాటా కింద రూ.12.28 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. 2025-26లో డివిడెండ్ చెల్లించడం ఇది రెండోసారి.
శంషాబాద్ రూరల్, జూన్ 11 : గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను రాష్ట్ర ప్రభుత్వానికి జీఎమ్మార్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(జీహెచ్ఐఏఎల్) తన వాటా కింద రూ.12.28 కోట్ల మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించింది. 2025-26లో డివిడెండ్ చెల్లించడం ఇది రెండోసారి. గతంలో రూ.36.85 కోట్ల విలువైన డివిడెండ్‌ను చెల్లించిన విషయం తెలిసిందే.
గతేడాదికిగాను జీహెచ్ఐఏఎల్ ప్రకటించిన రూ.49.14 కోట్ల డివిడెండ్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటా కింద రూ.12.28 కోట్లు చెల్లింపులు జరుపగా, మిగతా వాటాదారులకు కూడా చెల్లించింది. విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి రూ.149.87 కోట్ల డివిడెండ్ చెల్లింపులు జరిపినట్టు అయిందని కంపెనీ వర్గాలు వెల్లడించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

