ప్రపంచ టాప్-20 కుబేరుల్లో గౌతమ్ అదానీ

న్యూఢిల్లీ: భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్-20లో నిలిచారు. ఫోర్బ్స్ అధికారికంగా వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రపంచంలోని 20 మంది టాప్-20 కుబేరుల్లో గౌతమ్ అదానీ ఉన్నారు. అతి తక్కువ కాలంలోనే ఆయన తన సంపదను భారీగా పెంచుకుని ఈ ఘనత సాధించారు. తాజా వివరాల ప్రకారం. ఈ ఏడాది మార్చి చివరి నాటికి గౌతమ్ అదానీ నికర సంపద 61.5 బిలియన్ డాలర్లని, ఆయనకు సంబంధించిన మొత్తం ఆరు కంపెనీల సంపద 80 బిలియన్ డాలర్లని ఫోర్బ్స్ తెలిపింది.
కాగా, 2021లో అతి ఎక్కువ లాభాలు ఆర్జించిన వ్యక్తుల్లో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచారు అదానీ. ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న అమెజాన్ అధినేత జెఫ్ బజోస్, టెస్లా అధిపతి ఎలాన్ మస్క్‌ల కంటే కూడా ఎక్కువ మొత్తంలో లాభాలు ఆర్జించిన వ్యక్తిగా అదానీ రికార్డు సృష్టించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
తదుపరి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణను నియమించిన రాష్ట్రపతి
పార్కులో చిరుతదాడి.. వ్యక్తికి తీవ్ర గాయాలు.. వీడియో
ఓటు హక్కు వినియోగించుకున్న నటుడు మమ్ముట్టి
తమిళనాడులో ఓటేసిన గవర్నర్ తమిళిసై
ఓటు వేసిన డీఎంకే చీఫ్ స్టాలిన్
తెలంగాణలో కొత్తగా 1,498 కరోనా కేసులు
పోలింగ్ బూత్‌లో పేలిన నాటు బాంబు
యోగి ఆదిత్యనాథ్, అమిత్ షాలను చంపేస్తాం.. సీఆర్పీఎఫ్కు మెయిల్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Steve Smith | టెస్టుల్లో స్టీవ్ స్మిత్ సంచలనం.. రూట్ రికార్డు గల్లంతు..!
Harish Rao | రేపు గద్వాలలో పర్యటించనున్న హరీశ్ రావు.. షెడ్యూల్ ఇదే..!
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్‌కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

