Home
Business
Festive Bonanza Kia Offers Exciting Exchange Bonuses And Cash Discounts On Popular Models
కియా దివాలీ ఆఫర్లు
కియా దీపావళి ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. కార్లపై రూ.1.70 లక్షల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నది.
న్యూఢిల్లీ, నవంబర్ 7: కియా దీపావళి ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. కార్లపై రూ.1.70 లక్షల వరకు డిస్కౌంట్ను ఇస్తున్నది. దీంట్లో కార్నివాల్పై లక్ష రూపాయల వరకు ఎక్సేంజ్ బోనస్ కింద ఇస్తున్న సంస్థ..కార్పొరేట్ ప్రయోజనాల కింద రూ.50 వేలు అందిస్తున్నది. దీంతోపాటు కారెన్స్ క్లావిస్ టర్బోపై రూ.95 వేలు, సోనెట్ హెచ్టీకేపై రూ.65 వేలు, సైరోస్, సెల్టోస్, సోరెంటో, కారెన్స్ క్లావిస్ ఈవీలపై కూడా లక్ష రూపాయల వరకు ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు వెల్లడించింది. కారెన్స్ క్లావిస్ టర్బోపై రూ.10 వేల వరకు నగదు రాయితీ, రూ.30 వేల ఎక్సేంజ్ బోనస్ కింద ఇస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

