ఓంకారంపై త్రీడీ చిత్రం
ఇండోనేషియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కళాప్రదర్శనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ కృష్ణ ఓంకారంపై సృష్టించిన త్రీడీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
-
ఇండోనేషియాలో ప్రత్యేక ప్రదర్శన
రామగిరి, నవంబర్ 7: ఇండోనేషియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ కళాప్రదర్శనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన అంతర్జాతీయ త్రీడీ ఆర్టిస్ట్ ఎస్ఆర్ కృష్ణ ఓంకారంపై సృష్టించిన త్రీడీ చిత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పురాతన లిపుల ప్రాముఖ్యతను వివరించే అంశంపై జరుగుతున్న అంతర్జాతీ య కళాప్రదర్శనకు 20దేశాల నుంచి 200కి పైగా కళాచిత్రాలు వచ్చాయి. భారతీయ గొ ప్పతనాన్ని చాటుతూ..
ఓంకారం ప్రాముఖ్యతను తెలుపుతూ రూపొందించిన త్రీడీ చిత్రం ఇండోనేషియా ప్రజలను ఆకర్షిస్తున్నది. త్రీడీ కళకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కడం సంతోషకరమని కృష్ణ తెలిపారు. ఈ కళా ప్రదర్శనకు తన దగ్గర త్రీడీ కళ నేర్చుకుంటున్న 20మంది చిత్రాలు ఎంపికైనట్టు చెప్పారు. తనను అంతర్జాతీయ వేదికపై క్యూరేటర్‌గా, అతిథిగా ఆహ్వానించిన నిర్వాహకుడు సెప్ట మియోసాకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలు అక్టోబర్ 28 నుంచి ఈ నెల 8 వరకు జరుగుతాయని వెల్లడిందచారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

