Home
Business
Us Polo Assn Expands Retail Presence In South India With New Store Launch In Hyderabad
వాణిజ్య యూఎస్ పోలో విస్తరణ
యూఎస్ పోలో..హైదరాబాద్‌లో నూతన స్టోర్‌ను ప్రారంభించింది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌తో దక్షిణాదిలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించినట్టు అయిందని కంపెనీ వర్గాలు వెల్లడించారు.
హైదరాబాద్, నవంబర్ 7: యూఎస్ పోలో..హైదరాబాద్‌లో నూతన స్టోర్‌ను ప్రారంభించింది. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌తో దక్షిణాదిలో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించినట్టు అయిందని కంపెనీ వర్గాలు వెల్లడించారు. ఇటీవల కాలంలో బ్రాండెడ్ దుస్తులకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని, ప్రధానంగా అంతర్జాతీయ బ్రాండ్లకు తెలుగు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుండటంతో భవిష్యత్తులో మరిన్ని స్టోర్లను ఏర్పాటు చేసే అవకాశం కూడా ఉన్నదని కంపెనీ సీఈవో అమితాబ్ సూరి తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

