హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ బలరామ్‌కు మరో పురస్కారం వరించింది. తాజాగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ వారు ప్రతిష్ఠాత్మక ఫెర్ఫార్మెన్స్ ఎక్సలెన్స్ (ఐఐఐఈ) పురస్కారాన్ని ప్రకటించారు.
ఆదివారం మేఘాలయ రాజధాని షిల్లాంగ్‌లో జరిగిన 25వ సీఈవో కాన్ఫరెన్స్‌లో బలరామ్ తరపున ఐఐఐఈ నేషనల్ కౌన్సిల్ సభ్యుడు, సింగరేణి అడ్మినిస్ట్రేట్ మేనేజర్ భాస్కర్ ఈ అవార్డును అందుకున్నారు.