అతీంద్రియ అంశాలతో డార్క్ నైట్
కథానాయిక పూర్ణ నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్'. జి.ఆర్.ఆదిత్య దర్శకుడు. సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మాత. ఈనెల13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది.
కథానాయిక పూర్ణ నటించిన ఎమోషనల్ థ్రిల్లర్ ‘డార్క్ నైట్’. జి.ఆర్.ఆదిత్య దర్శకుడు. సురేష్‌రెడ్డి కొవ్వూరి నిర్మాత. ఈనెల13న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘నాలుగు ప్రధాన పాత్రల చుట్టూ తిరిగే కథ ఇది. వారిమధ్య ఉండే సంక్లిష్ట భావోద్వేగాలు, రహస్యాలు, సంఘర్షణలు ఉత్కంఠభరితంగా ఉంటాయి.
అతీంద్రియ అంశాలతో కూడిన ఊహించని ట్విస్ట్ కూడా ఈ కథలో ఉంటుంది. రెండుగంటల పాటు ప్రేక్షకులకు అద్భుతమైన థ్రిల్‌ని అందించే సినిమా ఇది’ అని తెలిపారు. త్రిగుణ్, విద్యార్థ్, సుభాశ్రీ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: కార్తీక్ ముత్తుకుమార్, సంగీతం: మిస్కిన్, సమర్పణ: పటోళ్ల వెంకట్‌రెడ్డి, నిర్మాణం: పి19 స్టూడియోస్.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

