హైదరాబాద్, అక్టోబర్ 19: ఈ క్విప్స్ సోషల్ ఇంప్యాక్ట్ టెక్నాలజీస్‌లో ప్రమోటర్లు తమ వాటాను 7 శాతం తగ్గించుకోనున్నారు. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో 92.78 లక్షల షేర్లను ఒక్కో షేరును రూ.26.4 చొప్పున విక్రయించనున్నారు.
రెండు రోజుల పాటు జరగనున్న ఈ విక్ర యం ఈ నెల 20న నాన్-రిటైల్ ఇన్వెస్టర్లకోసం, 23న రిటైల్ ఇన్వెస్టర్ల కో సం కేటాయించనున్నది. గత నెలలో నే ఈ వాటాను విక్రయించాల్సి ఉండ గా, మార్కెట్ పరిస్థితులు నిరాశాజనకంగా ఉండటంతో వాయిదావేసింది.