Ola Scooter | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: ఓలా ఎలక్ట్రిక్ మంగళవారం ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక ప్రచార కార్యక్రమానికి తెరతీసింది. ఇందులో భాగంగానే నవరాత్రుల సందర్భంగా ఓలా మూరత్ మహోత్సవ్ కింద ఎస్1 స్కూటర్లు, రోడ్‌స్టర్ ఎక్స్ మోటర్‌సైకిళ్ల ప్రారంభ ధరను రూ.49,999గానే నిర్ణయించింది. ఈ 9 రోజులపాటు ఈ ధరలు అందుబాటులో ఉంటాయి.