ఇక విదేశీ విద్యకు వేగంగా నగదు.. బుక్‌మైఫారెక్స్‌తో ఈజీ మనీ ట్రాన్స్ఫర్
మేక్మైట్రిప్ గ్రూప్‌నకు చెందిన సంస్థ బుక్‌మైఫారెక్స్.. విదేశీ విద్య కోసం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కలిసిరానున్నది.
న్యూఢిల్లీ, జనవరి 8: మేక్మైట్రిప్ గ్రూప్‌నకు చెందిన సంస్థ బుక్‌మైఫారెక్స్.. విదేశీ విద్య కోసం చెల్లింపుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇది ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కలిసిరానున్నది. ప్రస్తుతం ట్యూషన్ ఫీజులు, వసతి సదుపాయాలకు డిపాజిట్లు, రోజువారీ ఖర్చుల కోసం నగదు పంపిస్తే చేరేందుకు రోజుల సమయం పడుతున్నది. అయితే ప్రముఖ బ్యాంకులతోపాటు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆథరైజ్డ్ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్న బుక్‌మైఫారెక్స్..
నగదు పంపిన రోజునే విద్యార్థులకు చేరేలా బదిలీ ప్రక్రియను పూర్తి చేయనున్నది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనలో సంస్థ తెలియజేసింది. దీనివల్ల విశ్వవిద్యాలయాల్లో చెల్లింపుల ఆలస్యానికిగాను ఎదురయ్యే జరిమానాలు తప్పుతాయని చెప్తున్నది. కాగా, అంతర్జాతీయ విద్యా సంబంధిత నగదు బదిలీలపై రూ.15,000 వరకు ఇస్తున్న క్యాష్‌బ్యాక్ ప్రయోజనాలనూ బుక్‌మైఫారెక్స్ పొడిగించడం విశేషం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

