HomeBusinessDucati Motorcycles To Get Expensive From January 1 2023
డుకాటీ ప్రియం
ప్రీమియం బైకుల తయారీ సంస్థ డుకాటీ కూడా తన వాహన ధరలను పెంచేసింది.
ముంబై, డిసెంబర్ 19: ప్రీమియం బైకుల తయారీ సంస్థ డుకాటీ కూడా తన వాహన ధరలను పెంచేసింది. వచ్చే నెల 1 నుంచి అమలులోకి వచ్చేలా వాహన ధరలను పెంచుతున్నట్లు వెల్లడించింది. ఎంతమేర పెంచుతున్న విషయాన్ని మాత్రం సంస్థ వెల్లడించలేదు.