ముంబై, సెప్టెంబర్ 27: హెచ్డీఎఫ్సీ బ్యాంక్‌కు దుబాయ్‌లో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త క్లయింట్లను చేర్చుకోకుండా అక్కడి నియంత్రణ మండలి నిషేధం విధించింది.
దుబాయ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఆథార్టీ జారీ చేసిన నోటీసును అమలు పరుస్తున్నట్టు, దీంతో కార్యకలాపాలపై ప్రభావం చూపదని వెల్లడించింది.