రెడ్డీస్ ప్లాంట్‌పై అమెరికా అభ్యంతరాలు
అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఏ.. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్‌కు తెలంగాణలోని బాచుపల్లి ప్లాంటు తనిఖీలో కనుగొన్న లోపాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
- 7 శాతం పతనమైన కంపెనీ షేరు
న్యూఢిల్లీ, డిసెంబర్ 11: అమెరికా డ్రగ్ రెగ్యులేటర్ యూఎస్ఎఫ్డీఏ.. డాక్టర్ రెడ్డీస్ లాబ్స్‌కు తెలంగాణలోని బాచుపల్లి ప్లాంటు తనిఖీలో కనుగొన్న లోపాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అమెరికాకు జరిపే ఔషధ ఎగుమతుల్లో ఈ ప్లాంట్ డాక్టర్ రెడ్డీస్‌కు కీలకమైనది. ఇందులో 100కుపైగా ఉత్పత్తులు తయారవుతాయి.
యూఎస్ నుంచి ఆదాయంలో 30 శాతం ఇక్కడిదే. అభ్యంతరాలు తీవ్రమైనవి అయినందున తదుపరి కంపెనీకి ఎఫ్‌డీఏ వార్నింగ్ లెటర్ జారీచేయవచ్చన్న అంచనాల్ని బ్రోకరేజ్ సంస్థలు వ్యక్తం చేయడంతో సోమవారం డాక్టర్ రెడ్డీస్ షేరు ఇంట్రాడేలో 7 శాతం మేర పతనమయ్యింది. చివరకు 5 శాతం నష్టంతో రూ. 5,473 వద్ద నిలిచింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

