హైదరాబాద్, జనవరి 3: ప్రముఖ ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్..అమెరికాలో మహిళా ఆరోగ్య, ఆహార సంబంధమైన ఔషధాల బయోటెక్నాలజీ సంస్థ మెనోల్యాబ్స్ను కొనుగోలు చేసింది. దీంతో మెనోల్యాబ్స్కు చెందిన ఏడు బ్రాండెడ్ ఔషధాలు రెడ్డీస్ పరిధిలోకి రానున్నాయి.