పిల్లల పోషణ విభాగంలోకి రెడ్డీస్
ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..తాజాగా పిల్లల పోషణ విభాగంలోకి ప్రవేశించింది. దేశీయ మార్కెట్లోకి సెలెహెల్త్ కిడ్జ్ ఇమ్యూనో ప్లస్ గుమ్మిస్ ఉత్పత్తులను విడుదల చేసింది.
హైదరాబాద్, జూలై 6:ఫార్మా సంస్థ డాక్టర్ రెడ్డీస్..తాజాగా పిల్లల పోషణ విభాగంలోకి ప్రవేశించింది. దేశీయ మార్కెట్లోకి సెలెహెల్త్ కిడ్జ్ ఇమ్యూనో ప్లస్ గుమ్మిస్ ఉత్పత్తులను విడుదల చేసింది.
వెల్మ్యూన్, ప్రీబయోటిక్స్, ఇతర అవసరమైన విటమిన్లు, మినరల్స్ వంటి శాస్త్రీయంగా రూపొందించిన పదార్థాల కలయికతో రూపొందించిన ఈ ఔషధంతో రోగనిరోధక శక్తి పెరగనున్నదని కంపెనీ పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. లాంఛనంగా ప్రారంభించిన ఆర్మీ
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

