Home
Business
Deepam Secretary Arunish Chawla Stated That Several Bids Have Already Been Submitted For The Sale Of A Stake In The Private Sector Company Idbi Bank
ఐడీబీఐ బ్యాంక్ వాటాకోసం బిడ్లు
ప్రైవేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయానికి ఇప్పటికే పలు బిడ్లు దాఖలయ్యాయన్ని దీపం కార్యదర్శి అరునిష్ చావ్లా తెలిపారు. బ్యాంకులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ ఫైనాన్షియల్ బిడ్లు వచ్చాయని చావ్లా తన ఎక్స్‌లో పేర్కొన్నారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రైవేట్ రంగ సంస్థ ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయానికి ఇప్పటికే పలు బిడ్లు దాఖలయ్యాయన్ని దీపం కార్యదర్శి అరునిష్ చావ్లా తెలిపారు. బ్యాంకులో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఈ ఫైనాన్షియల్ బిడ్లు వచ్చాయని చావ్లా తన ఎక్స్‌లో పేర్కొన్నారు. గడిచిన మూడేండ్లుగా ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయానికి ప్రయత్నిస్తున్న కేంద్రానికి ఇప్పుడు శుభవార్త లభించినట్టు అయింది.
ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72 శాతం వాటాను విక్రయించాలనుకుంటున్నారు. దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 30.48 శాతం కాగా, మిగతా 30.24 శాతం వాటా ఎల్ఐసీకి ఉన్నది. ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయ ప్రతిపాదనకు ఇప్పటికే మానవ వనరుల మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంక్‌లు కూడా అనుమతినిచ్చాయి కూడా.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
Post-Mortem Room: పోస్టుమార్టమ్ రూమ్‌లో లిక్కర్ పార్టీ.. వీడియో వైరల్ కావడంతో డాక్టర్ సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

