క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేసుకోర్సులపై 28 శాతం జీఎస్టీ!
క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం నివేదిక ఖరారు చేసింది. వీటిపై జీఎస్టీ రేటును సమీక్షించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీని సిఫార్సు చేస్తూ మంత్రుల బృందం ఇచ్చిన నివేదికపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు.
న్యూఢిల్లీ : క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీ విధించాలని మంత్రుల బృందం నివేదిక ఖరారు చేసింది. వీటిపై జీఎస్టీ రేటును సమీక్షించేందుకు ప్రభుత్వం మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. క్యాసినోలు, ఆన్లైన్ గేమింగ్, రేస్ కోర్సులపై 28 శాతం జీఎస్టీని సిఫార్సు చేస్తూ మంత్రుల బృందం ఇచ్చిన నివేదికపై తదుపరి జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు.
మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా అధ్యక్షతన ఇటీవల జరిగిన మంత్రుల బృందం భేటీలో ఈ సేవలపై పన్ను రేటును 28 శాతంగా నిర్ధారిస్తూ ఏకగ్రీవంగా నిర్ణయించింది. మంత్రుల బృందం బుధవారం మరోసారి సమావేశమై ఈ సేవలపై పన్ను రేటు విధింపునకు సేవలను మదింపు చేసే విధానాన్ని ఖరారు చేసింది.
క్యాసినోలు, రేసు కోర్సులు, ఆన్లైన్ గేమింగ్‌పై మంత్రుల బృందం (జీఓఎం) ఏకాభిప్రాయానికి వచ్చిందని, ఈ సేవలపై జీఎస్టీ రేటుపై తాము ఖరారు చేసిన నివేదికను ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఒకట్రెండు రోజుల్లో అందచేస్తామని, తదుపరి జీఎస్టీ కౌన్సిల్ భేటీలో దీనిపై చర్చిస్తారని సంగ్మా ట్వీట్ చేశారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Casinos
- gst
- Online gaming
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

