కారెక్కేద్దాం పదండి

- మహీంద్రా సరికొత్త ఆఫర్లు
- 90 రోజుల తర్వాతే ఈఎంఐ మొదలు
న్యూఢిల్లీ, జూన్ 2: మహీంద్రా అండ్ మహీంద్రా.. తమ కస్టమర్లకు బుధవారం సరికొత్త ఆఫర్లను ప్రకటించింది. కరోనా ధాటికి కుదేలైన మార్కెట్లో తిరిగి ఉత్సాహం నెలకొనేలా పలు ఆకర్షణీయ పథకాలకు తెరతీసింది. ఇందులో భాగంగానే ‘ఇప్పుడు వాహనం సొంతం చేసుకోండి.. 90 రోజుల తర్వాత ఈఎంఐ చెల్లింపుల్ని మొదలు పెట్టండి’ అంటున్నది. ఈ కష్టకాలంలో కస్టమర్ల ఆర్థిక స్థితిగతులకు అనుగుణంగా, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకునే ఈ ఆఫర్‌ను తెచ్చామని ఈ సందర్భంగా మహీంద్రా స్పష్టం చేసింది.
మహీంద్రా నయా ఆఫర్లివే..
- ఈఎంఐ ప్రారంభం
- ప్యాసింజర్ కార్లతోపాటు వాణిజ్య వాహన కొనుగోలుదారులకూ వర్తింపు
- 7.55 శాతం వడ్డీరేటుకే వాహన రుణాలు, పూర్తి రుణ సౌకర్యానికీ అవకాశం
- ముందస్తు రుణ ముగింపుపై చార్జీల్లేవ్, ఈఎంఐలపై క్యాష్‌బ్యాక్ సదుపాయం
- ఆన్లైన్ వేదికగా వాహన కొనుగోళ్లకు వెసులుబాటు
- ఆన్లైన్ బుకింగ్‌పై రూ.3వేల విలువైన యాక్ససరీస్ ఉచితం
- ఆన్లైన్ లోన్ మంజూరుకు రూ.2వేల ప్రయోజనాలు
- వద్దనుకుంటే ఈ మొత్తాలు ఈఎంఐల్లో సర్దుబాటు, రూ.3వేలదాకా క్యాష్‌బ్యాక్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

