హైదరాబాద్, అక్టోబర్ 27: స్మార్ట్ బజార్ ప్రచారకర్తగా బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ నియమితులయ్యారు. ప్రస్తుత పండుగ సీజన్లో స్మార్ట్ బజార్‌కు మరింత ప్రచారం కల్పించడానికి మాధురి దీక్షిత్ నటించిన ప్రకటనను విడుదల చేసింది. ఈ సీజన్లో కస్టమర్లకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలనే ఉద్దేశంతో అన్ని రకాల ఉత్పత్తులను తక్కువ ధరకే విక్రయిస్తున్నది.
రూ.1,999 షాపింగ్ చేసిన వారికి రూ.9కే కిలో చక్కెరను అందిస్తున్నది. వీటితోపాటు స్వీట్స్, డ్రై ఫ్రూట్స్ గిఫ్ట్ ప్యాక్‌లను తగ్గింపు ధరకే విక్రయిస్తున్నది.