న్యూఢిల్లీ, నవంబర్ 23: బీఎండబ్ల్యూ..దేశీయ మార్కెట్లోకి మరో మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అత్యంత శక్తివంతమైన వీ8 ఇంజిన్‌తో తయారైన ఎం5 మాడల్ ధర రూ.1.99 కోట్లుగా నిర్ణయించింది. లగ్జరీ కార్లకు భారత్‌లో డిమాండ్ అధికంగా ఉండటంతో సరికొత్త మాడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.