e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 29, 2021
Home బిజినెస్ బీఎండబ్ల్యూ నయా బైక్‌

బీఎండబ్ల్యూ నయా బైక్‌

  • ప్రారంభ ధర రూ.17.9 లక్షలు

న్యూఢిల్లీ, జూన్‌ 15: దేశీయ మార్కెట్లోకి సరికొత్త బైకును అందుబాటులోకి తీసుకొచ్చింది బీఎండబ్ల్యూ. స్పోర్ట్స్‌ బైకుల పరిధిని మరింత విస్తరించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బీఎండబ్ల్యూ ఎస్‌ 1000 ఆర్‌ ప్రారంభ ధర రూ.17.9 లక్షలుగా నిర్ణయించింది. 999 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైకు కేవలం 3.2 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని, గంటకు 250 కిలోమీటర్లు ప్రయాణించనున్నది. మూడు రకాల్లో లభించనున్న ఈ బైకు స్టాండర్డ్‌ ధర రూ.17.90 లక్షలు, ప్రొ మోడల్‌ రూ.19.75 లక్షలు, ప్రో ఎం స్పోర్ట్‌ ధర రూ.22.5 లక్షలుగా నిర్ణయించింది.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana