ఐడీబీఐ అమ్మకానికి బిడ్లు
ఐడీబీఐ బ్యాంక్ ను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విక్రయానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. ఐడీబీఐ బ్యాంక్లో కేంద్రం, ఎల్ఐసీలు 60.72 శాతం వాటా కలిగివున్నాయి.
న్యూఢిల్లీ, అక్టోబర్ 7: ఐడీబీఐ బ్యాంక్ ను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. విక్రయానికి సంబంధించి బిడ్లను ఆహ్వానించింది. ఐడీబీఐ బ్యాంక్లో కేంద్రం, ఎల్ఐసీలు 60.72 శాతం వాటా కలిగివున్నాయి.
బిడ్లకు చివరి రోజు డిసెంబర్ 16గా నిర్ణయించింది. ప్రస్తుతం ఐడీబీఐ బ్యాంక్లో ఎల్సి 529.41 కోట్ల షేర్లతో 49.24 శాతం వాటా, కేంద్ర ప్రభుత్వానికి 488.99 కోట్ల షేర్లతో 45.48 శాతం వాటా కలిగివున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Protest | మోటార్లు తొలగించాలన్న ఆదేశాలకు నిరసనగా రైతుల ఆందోళన
Navaratri Brahmotsavams | మోహినీ అలంకారంలో జగన్మోహనాకారుడిగా దర్శనమిచ్చిన శ్రీ మలయప్పస్వామి
Armoor | ఆర్మూర్ 10వ వార్డులో డ్రైనేజీ అస్తవ్యస్తం.. ఇబ్బంది పడుతున్న జనం
Ranabali Review | ‘రణబాలి’ మూవీ రివ్యూ: విజయ్ దేవరకొండ బాక్సాఫీస్ పూనకం.!
Ramayana | విజువల్ వండర్గా ‘రామాయణం’ కొత్త ట్రైలర్.. శ్రీరాముడిగా రణ్బీర్, రావణాసురుడిగా యశ్ అదుర్స్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

