భీమ్ పేమెంట్స్ మూడింతలు
ప్రభుత్వరంగ సంస్థ భీమ్ పేమెంట్స్ యాప్ లావాదేవీలు మూడింతలు అయ్యాయి. జూన్ 2025 నుంచి మే 2026 వరకు ఈ యాప్ ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలు మూడింతలు పెరిగినట్టు ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ వెల్లడించింది.
హైదరాబాద్, జూన్ 24 : ప్రభుత్వరంగ సంస్థ భీమ్ పేమెంట్స్ యాప్ లావాదేవీలు మూడింతలు అయ్యాయి. జూన్ 2025 నుంచి మే 2026 వరకు ఈ యాప్ ద్వారా జరిపే ఆర్థిక లావాదేవీలు మూడింతలు పెరిగినట్టు ఎన్పీసీఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ వెల్లడించింది. గతేడాది జూన్‌లో 79.64 మిలియన్ల లావాదేవీలు జరుగగా..ఈసారి మే చివరినాటికి ఇవి 244 మిలియన్లకు చేరుకున్నాయని ఎన్బీఎస్ఎల్ ఎండీ, సీఈవో లలితా నటరాజ్ తెలిపారు.
మొత్తం లావాదేవీల విలువ రూ.26,952 కోట్లుగా నమోదైందన్నారు. ప్రస్తుతం అందిస్తున్న ఆర్థిక సేవలకుగాను క్రెడిట్ కార్డు, డిజిటల్ రుణాలు, ఇతర రుణాల సేవలను కూడా త్వరలో ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరిగిన లావాదేవీల్లో తెలంగాణ వాటా 23.9 శాతంగా ఉన్నదన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

