బంగారం అన్వేషణ పనులు వేగవంతం చేయండి
సింగరేణి సంస్థకు చెందిన కర్ణాటకలోని దేవదుర్గ బ్లాక్‌లో ఖనిజ అన్వేషణ పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాయచూరు జిల్లాలోని హట్టి, యూటీ బంగారం గనులను డిప్యూటీ సీఎం సందర్శించారు. కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన హట్టి గోల్డ్ మైన్స్‌తో సింగరేణి కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
- అధికారులను ఆదేశించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : సింగరేణి సంస్థకు చెందిన కర్ణాటకలోని దేవదుర్గ బ్లాక్‌లో ఖనిజ అన్వేషణ పనులు వేగవంతం చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. శనివారం రాయచూరు జిల్లాలోని హట్టి, యూటీ బంగారం గనులను డిప్యూటీ సీఎం సందర్శించారు. కర్ణాటక ప్రభుత్వ సంస్థ అయిన హట్టి గోల్డ్ మైన్స్‌తో సింగరేణి కలిసి ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దేవదుర్గలో ఖనిజ నిక్షేపాల పరిమాణం, నాణ్యతను నిర్ధారించేందుకు అన్వేషణ కొనసాగించాలని సూచించారు.
దేవదుర్గంలో సింగరేణి సైట్ కార్యాలయాన్ని త్వరలో ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ పర్యటనలో సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాశ్ జ్యోతి, డైరెక్టర్ వెంకటేశ్వర్లు, జీఎం పంకజ్ కులశ్రేష్ఠ, హట్టి గోల్డ్‌మైన్స్ ఉన్నతాధికారులు అరుణవ ఘోష్, షఫియుల్లాఖాన్, విధాత్రి ఉపుండ, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్‌లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

