న్యూఢిల్లీ, అక్టోబర్ 4: డీ-మార్ట్ పేరుతో రిటైల్ అవుట్లెట్లను నిర్వహిస్తున్న అవెన్యూ సూపర్మార్ట్స్ ఆశాజనక ఆర్థిక ఫలితాలు పరకటించింది. సెప్టెంబర్ 30తో ముగిసిన మూడు నెలల కాలానికిగాను డీ-మార్ట్ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.43 శాతం ఎగబాకి రూ.16,218.79 కోట్లకు చేరుకున్నది.