యాంటి-వైరల్ ఎయిర్ ప్యూరిఫయర్

దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసిన ఔరాబీట్
హైదరాబాద్, ఆగస్టు 10: హాంకాంగ్‌కు చెందిన ఔరాబీట్ సంస్థ.. దేశీయ మా ర్కెట్లోకి సరికొత్త ఎయిర్ ప్యూరిఫయర్లను విడుదల చేసింది. అమెరికా ఎఫ్‌డీఏ ఆమోదించిన ఈ ఎయిర్ ప్యూరిఫయర్ ధరల శ్రేణి రూ. 17,000ల నుంచి 74,000 వరకు ఉన్నది. వివిధ మోడళ్లలో లభించే ఈ ఎయిర్ ప్యూరిఫయర్లు.. ప్రాణాంతక సార్స్-కోవ్-2 వంటి యాంటి వైరస్‌లనూ అడ్డుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువును అందిస్తాయని ఔరాబీట్ తెలిపింది. ‘దశాబ్దానికిపైగా ఎయిర్ ప్యూరిఫ యర్స్ తయారీలో పరిశోధనలు చేసి ఈ ఏజీప్లస్ ఫైవ్-స్టేజ్ స్టెరిలైజేషన్ ప్యూరిఫ యింగ్ టెక్నాలజీని అభివృద్ధి చేశాం’ అని ఔరాబీట్ వెల్లడించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ ప్యూరిఫయర్ అవసరం ఎంతో ఉన్నదని, తమ ఏజీప్లస్ సిల్వర్ ఐయాన్ యాంటీవైరల్ ఎయిర్ ప్యూరిఫయర్.. కేవలం 15 నిమిషాల్లో కొవిడ్-19 వైరస్‌ను గాలిలో నుంచి తొలగించగలదని రుజువైనట్లు ఔరాబీట్ ఇండియా సీఈవో వెంకట్ తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

