న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: ప్రముఖ ఫార్మా సంస్థ అరబిందో ఫార్మా యూనిట్‌పై అమెరికా అభ్యంతరాలు వ్యక్తంచేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీకి ఉన్న యూనిట్‌పై యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(యూఎస్ఎఫ్డీఏ) ఉన్నతాధికారులు తనిఖీ చేసి మూడు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ఏపీలోని అనకాపల్లిలో ఉన్న యూనిట్‌ను మార్చి 28 నుంచి ఈ నెల 5 వరకు తనిఖీ చేశారు.