హైదరాబాద్, డిసెంబర్ 20: స్టాండర్డ్ గ్లాస్ లైనింగ్ టెక్నాలజీ లిమిటెడ్‌లో అమాన్సా ఇన్వెస్ట్మెంట్స్ రూ.40 కోట్ల పెట్టుబడులు పెట్టింది. ముందస్తు ఐపీవో ఫండింగ్‌లో భాగంగా ఈ పెట్టుబడులు పెట్టింది.
షేరుకు ఒక్కింటికి రూ.140 చొప్పున 28.57 లక్షల షేర్లను కేటాయించింది.