బీవోఐ డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ
ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రకటించింది. 175 రోజుల కాలపరిమితితో సూపర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
ముంబై, జనవరి 2: ప్రభుత్వరంగ సంస్థ బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ) ప్రత్యేక డిపాజిట్ స్కీంను ప్రకటించింది. 175 రోజుల కాలపరిమితితో సూపర్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.50 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది. రూ.2 కోట్ల నుంచి రూ.50 కోట్ల లోపు డిపాజిట్లపై ఈ వడ్డీ వర్తించనున్నదని పేర్కొంది. స్వల్పకాలిక డిపాజిట్ చేయాలనుకునే ప్రవాస భారతీయులు, వ్యాపారవేత్తలకు ఈ స్కీం ఉపయోగకరంగా ఉంటుందని బ్యాం కింగ్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చే ఈ స్కీం స్వల్పకాలం మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలిపాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- boi
- BOI deposits
- interest
RELATED ARTICLES
తాజా వార్తలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
శ్రీ రామలింగేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ను సత్వరమే పూర్తి చేయాలి : మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్
KTR | సహకార సంఘాల బలోపేతానికి బీఆర్ఎస్ సహకారం : కేటీఆర్
Plague Disease | ప్లేగు వ్యాధిలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఈ వ్యాధి ఎలా వస్తుంది..?
PM Modi | కెనడాలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. డిసెంబర్ 11, 12 తేదీల్లో షెడ్యూల్ ఖరారు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

