న్యూఢిల్లీ, డిసెంబర్ 26: వచ్చే ఐదేండ్లలో టాటా గ్రూపునకు చెందిన సంస్థల ద్వారా 5 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా అడుగుల వేస్తున్నట్లు టాటా గ్రూపు చైర్మన్ ఎన్ చంద్ర శేఖరన్ అన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఉద్యోగులకు రాసిన లేఖలో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.
2024లో అంతర్జాతీయంగా, భౌగోలిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ నిలకడైన వృద్ధిని సాధించామన్నారు.