శుక్రవారం 05 జూన్ 2020
Business - Apr 17, 2020 , 18:39:52

ఐఎంఎఫ్ ఆఫర్ ప్రమాదకరం

ఐఎంఎఫ్ ఆఫర్ ప్రమాదకరం

కరోనా కారణంగా తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదుర్కొంటున్న దేశాలకు అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించిన స్పెషల్‌ డ్రాయింగ్‌ రైట్స్‌ చాలా ప్రమాదకరమని ఆర్థిక మంత్రి నిర్మళా సీతారామన్‌ అన్నారు. ఈ నిధులతో కరోనా కష్టాలు తీరకపోగా మరిన్ని ఖరీదైన సైడ్‌ ఎఫెక్టులు ఉంటాయని ఆమె ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్‌డీఆర్ కేటాయింపులు ఏమాత్రం మంచిదికాదని ఆమె స్పష్టంచేశారు. అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్టీవెన్‌ నుచిన్‌ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు.  


logo