10న టీఆర్ఎస్ నియోజక వర్గస్థాయి సమావేశం

మణుగూరు: ఈనెల 10న టీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ స్థాయి కార్యకర్తల స మావేశం నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తెలిపారు. ఆయన బు ధవారం ‘నమస్తే’తో మాట్లాడారు. మ ణుగూరులోని గుట్టమల్లారం శ్రీహన్మాన్ ఫంక్షన్ హాల్లో 10వతేదీ ఉదయం 10 గంటలకు సమావేశం ఉంటుందని, అన్ని మండలాల్లోని పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్ర జాప్రతినిధులు అందరిని ఆహ్వానిస్తున్నామని, స కాలంలో హాజరై సమావేశాన్ని విజయవంతం చే యాలని ఆయన కోరారు. ప్రతి ఒక్క పార్టీ కార్యక ర్త పార్టీ బలోపేతం కోసం కష్ట పడి పని చేయాలని, అన్నింటా పార్టీ కోసం కష్ట పడి పనిచేసేవారికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామన్నారు.
ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు
పినపాక నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌కు వచ్చి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అడ్డగుట్ట టీఆర్ఎస్ అభ్యర్థి విజయం కోసం ప్రచారం చేసిన కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, యువజన నాయకులు, సోషల్ మీడియా వారియర్స్‌కు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
తాజావార్తలు
- దక్షిణాదిలో సత్వరమే సుప్రీం బెంచ్ ఏర్పాటు చేయాలి
- కూల్‌డ్రింక్ అని తాగితే.. ప్రాణాలమీదకొచ్చింది
- ఉద్యోగ సంఘాలతో చర్చలకు సీఎం ఆదేశం
- టెస్లా కాన్ఫిడెన్షియల్ డేటా చోరీకి టెక్కీ యత్నం!
- డార్క్ మోడ్ నిజంగా కళ్లని కాపాడుతుందా.. ?
- క్రెడిట్ అంతా సిరాజ్కే దక్కుతుంది: అజింక్య
- మోడల్ స్కూల్, జూనియర్ కాలేజీని సందర్శించిన మంత్రులు
- రోడ్డు ప్రమాదంలో ఏఎస్ఐ డేవిడ్ మృతి
- మందిరాబేడీ 'సన్ డే జబర్దస్త్' వర్కవుట్స్..వీడియో
- మోటార్ ఆన్ చేసేందుకు వెళ్లి రైతు మృతి