‘తిరుపతి’లో 2 లక్షలు దాటిన వైసీపీ మెజారిటీ
వైసీపీ మెజారిటీ| ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దూసుకుపోతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీని పెంచుకుంటూ రెండు లక్షలకుపైగా ఆధిక్యం సాధించింది.

తిరుపతి: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఉపఎన్నికలో వైఎస్ఆర్సీపీ తిరుగులేని ఆధిక్యత ప్రదర్శిస్తున్నది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దూసుకుపోతున్నది. ప్రతి రౌండ్లో మెజారిటీని పెంచుకుంటూ రెండు లక్షలకుపైగా ఆధిక్యం సాధించింది. ఇప్పటివరకు వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2,12,227 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వైసీపీకి 4,77,151 ఓట్లు పోలవగా, టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మికి 2,64,924 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థికి 44,758 ఓట్లు పోలయ్యాయి.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి మొదటి రౌండ్ నుంచి ఆధిక్యంలోనే కొనసాగుతున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో 2500 ఓట్ల లీడ్‌లో ఉన్నారు. తిరుపతి అసెంబ్లీ సెగ్మెంట్ మొదటి రౌండ్లో 3,817, శ్రీకాళహస్తిలో 1940, సత్యవేడులో 1907 ఆధిక్యంలో ఉంది.
కౌంటింగ్ సందర్భంగా తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో 14 రౌండ్లు, సూళ్లూరుపేట నియోజకవర్గంలో గరిష్టంగా 25 రౌండ్లు కౌంటింగ్ జరగనుంది. వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మృతితో తిరుపతి లోక్‌సభకు ఏప్రిల్ 17న ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
‘బెంగాల్ పులి’కి అభినందనలు: సంజయ్ రౌత్
బెంగాల్లో మమత గెలిస్తే.. మోదీ, షా ఓడినట్లే: సంజయ్ రౌత్
ప్రధాని వెక్కిరింతలకు సరైన సమాధానం: అఖిలేశ్ యాదవ్
నందిగ్రామ్‌లో మళ్లీ వెనుకంజలో మమతా బెనర్జీ
దేశంలో కఠిన లాక్డౌన్ అవసరం: ఎయిమ్స్ చీఫ్ రణ్‌దీప్ గులేరియా
నందిగ్రామ్‌లో మళ్లీ వెనుకంజలో మమతా బెనర్జీ
విజయోత్సవాలపై ఈసీ నిషేధం.. అస్సలే లెక్కచేయని జనం..!
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DSPs Transfers | డీఎస్పీల బదిలీలకు రంగం సిద్ధం.. జిల్లాలు, కమిషనరేట్లలో ఖాళీలపై ఉన్నతాధికారుల ఆరా
కాంగ్రెస్ పాలనలో కరోనా కంటే దారుణం.. రెండేళ్లలో భారీగా పడిపోయిన పెట్టుబడులు.. టీజీఐపాస్ గణాంకాల్లో నిగ్గుతేలిన నిజాలు
Varanasi | వారణాసి ఓటీటీ రైట్స్‌కు కళ్లు చెదిరే డీల్.. నెట్‌ఫ్లిక్స్ ఆఫర్ రూ.500 కోట్లా?
Revanth Reddy | మిమ్మల్ని రిగ్గింగ్ చేయమనట్లే.. నూతన డీఎస్పీల మాటామంతిలో రేవంత్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు
KTR Rythu Garjana | కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట.. నేడు నిర్మల్‌లో కేటీఆర్ రైతుగర్జన
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

