YSR Congress Party | ముగ్గురు ఇన్చార్జీలతో వైఎస్సార్సీపీ తొమ్మిదో జాబితా..!
YSR Congress Party | త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో మార్పులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తొమ్మిదో జాబితాను మీడియాకు రిలీజ్ చేసింది.
YSR Congress Party | త్వరలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఏపీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో మార్పులు చేస్తున్నది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం తొమ్మిదో జాబితాను మీడియాకు రిలీజ్ చేసింది. నెల్లూరు పార్లమెంటరీ స్థానం సమన్వయకర్తగా.. పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి నియామకంతోపాటు మూడు స్థానాలకు ఇన్ చార్జీలను నియమించింది.
కర్నూల్ అసెంబ్లీ సెగ్మెంట్ సమన్వయకర్తగా రిటైర్ ఐఏఎస్ ఇంతియాజ్, మంగళగిరి ఇన్ చార్జీగా మురుగుడు లావణ్యను నియమించింది. గతంలో మంగళగిరికి గంజి చిరంజీవిని నియమించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. తాజాగా మార్చేసింది. ఇటీవలే వీఆర్ఎస్ తీసుకున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇప్పటి వరకు తొమ్మిది జాబితాల్లో 74 అసెంబ్లీ స్థానాలు, 21 లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. ‘మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో గెలవాలి.. అందుకు ప్రయత్నిద్దాం.. ఎక్కడైనా అభ్యర్థి బలహీనంగా ఉంటే, పార్టీ బలంగా ఉండటానికి మార్పులూ చేర్పులు అవసరం. అందుకు మీరంతా సహకరించాలి.. భవిష్యత్లో మీకు తగిన గుర్తింపు ఇస్తాం’ అని తొలి నుంచి పార్టీ శ్రేణులకు ఏపీ సీఎం వైఎస్ జగన్ చెబుతున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

