ఏపీలో వైసీపీ అరాచక పాలన : సోము వీర్రాజు

అమరావతి : అరాచాకాలు, బెదిరింపులతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు కీలక రంగాలు నిర్వీర్యమవు తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గత నెలరోజులుగా సినిమా పరిశ్రమను లొంగ దీసుకునేందుకు థియేటర్లపై నిబంధనల పేరిట దాడులు సృష్టించిందని ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సినిమా టికెట్ల ధరల విషయంలో ప్రభుత్వ జోక్యం సరైనది కాదని పేర్కొన్నారు. కేంద్రం అందజేస్తున్న నిధులను సొంత పథకాలకు వాడుకుంటున్నారని విమర్శించారు.
గడిచిన రెండు సంవత్సరాల వైసీపీ పాలన వైఫల్యాల తీరును ప్రజల్లో ఎండగట్టేందుకు పార్టీ పలు కార్యక్రమాలు నిర్వహిస్తుందని వెల్లడించారు. బీజేపీ తరుఫున మండల స్థాయి భేటీలు నిర్వహించి ప్రజలను చైతన్యవంతులను చేస్తామని వివరించారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

