YCP Agitations | ఇంధన ధరల పెంపును నిరసిస్తూ ఏపీలో వైసీపీ నిరసనలు
YCP Agitations | కేంద్రం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది.
అమరావతి : కేంద్రం ఇటీవల పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు ( Fuel Price Hike ) నిరసనగా వైసీపీ ఆధ్వర్యంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో శాంతియుతంగా ధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేశారు.
గుంటూరులో జరిగిన ఆందోళనలో మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయని ఆరోపించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కమీషన్లు వచ్చే పనులు మాత్రమే చేస్తుందని మండిపడ్డారు. పొదుపు పేరుతో డ్రామాలు, స్టంట్లు చేస్తున్నారని విమర్శించారు.
ముగ్గుర్ని కంటే ముప్పై వేలు, నలుగురిని కంటే నలబై వేలు ఇస్తామని అంటున్న చంద్రబాబు పిల్లల్ని కనమని చెప్పై నైతికత లేదని అన్నారు. మాజీ ఎమ్మల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ ఏపీలో ఆర్టీసీని ప్రైవేటీకరించడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని పేర్కొన్నారు. అప్పులు చేసి అమరావతిపై పెట్టడం దారుణమని ఆరోపించారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో దున్నపోతును ఆటోకు కట్టి లాగించారు. రైల్వే కోడూరు పార్టీ కార్యాలయం నుంచి టోల్గేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

